Skip to content

CINEMA BUZZ

  • HOME
  • MOVIE NEWS
  • POLITICAL NEWS
    • ANDHRA PRADESH
    • TELANGANA
  • MOVIE REVIEWS
  • SPORTS
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • Toggle search form
  • అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్‌
    అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్‌ ANDHRA PRADESH
  • ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ANDHRA PRADESH
  • రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు..
    Weather Update: రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు.. ANDHRA PRADESH
  • తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం TELANGANA
  • రైతు కు భరోసా
    రైతు కు భరోసా POLITICAL NEWS
  • ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏలు విడుదల
    AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏలు విడుదల ANDHRA PRADESH
  • జనసైనికులు సహయం POLITICAL NEWS
  • mocha cyclone
    Cyclone Mocha: ముంచుకొస్తున్న ‘మోచా’.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..! ANDHRA PRADESH
ramabanam

Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్

Posted on May 5, 2023May 5, 2023 By cinemabuzz No Comments on Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్

Ramabanam Review: గోపీచంద్ హీరోగా రూపొందిన ‘రామబాణం’ సినిమా ఇవాళ విడుదల అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై గోపీచంద్ చాలా నమ్మకంతో ఉన్నారు. లక్ష్యం, లౌక్యం తర్వాత దర్శకుడు శ్రీవాస్ తో కలిసి గోపీచంద్ చేసిన సినిమా ఇది. అంతేకాకుండా లక్ష్యం తర్వాత గోపీచంద్, జగపతిబాబు కలిసి నటించిన చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాతో నైనా గోపీచంద్ కు బ్రేక్ రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

రామబాణం’ రివ్యూ.. గోపిచంద్

కథ మరియు వివరణ :

యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ అన్నతమ్ముళ్ల అనుబంధంగా సాగింది. కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కథగా చిత్రాన్ని తెరకెక్కించగా, కార్పొరేట్ మాఫియా రూపంలో కుటుంబానికి ఎదురైన కష్టాలని ఎలా ఎదుర్కొన్నాడు. తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? హీరోకి జగపతిబాబు ఎలాంటి సపోర్ట్ అందించాడు అనేది వెండితెరపై చూడాల్సిందే.

రామబాణం’ రివ్యూ.. గోపిచంద్

ఈ చిత్రంలో గోపీచంద్, జగపతిబాబు, డింపుల్ హయాతి, కుష్బూ, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. గోపీచంద్ తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. జగపతిబాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెప్పే పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమా అంతా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే హీరోయిన్ డింపుల్ యూట్యూబర్ గా తన అందం నటనతో అలరించింది. టెక్నికల్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే దర్శకుడు శ్రీవాస్ సినిమాలో యాక్షన్ కామెడీని సరైన నిష్పత్తిలో కలపడానికి ప్రయత్నించాడు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సినిమా చూసుకోవడం ప్లస్ అయింది. మిక్కీ జే మేయర్ బిజిఎం యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.

ప్లస్ పాయింట్లు:

కామెడీ
యాక్షన్

మైనస్ పాయింట్లు :

ఊహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

For More Articles : CLICKHERE

MOVIE REVIEWS Tags:gopichand, mickey j mayor, people media factory, prabhas, ramabanam, sriwass

Post navigation

Previous Post: అమ్మో పులులు.. అడవి నుంచి పారిపోయి గ్రామాల్లోకి వచ్చాయట! బీకేర్‌ఫుల్..
Next Post: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్‌
  • జనసైనికులు సహయం
  • తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్
  • అమ్మో పులులు.. అడవి నుంచి పారిపోయి గ్రామాల్లోకి వచ్చాయట! బీకేర్‌ఫుల్..
  • ఎంపీ అవినాష్ డిమాండ్ కు ఓకే చేసిన సీబీఐ POLITICAL NEWS
  • ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ANDHRA PRADESH
  • రైతు కు భరోసా
    రైతు కు భరోసా POLITICAL NEWS
  • mocha cyclone
    Cyclone Mocha: ముంచుకొస్తున్న ‘మోచా’.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..! ANDHRA PRADESH
  • అమ్మో పులులు.. అడవి నుంచి పారిపోయి గ్రామాల్లోకి వచ్చాయట! బీకేర్‌ఫుల్..
    అమ్మో పులులు.. అడవి నుంచి పారిపోయి గ్రామాల్లోకి వచ్చాయట! బీకేర్‌ఫుల్.. ANDHRA PRADESH
  • రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు..
    Weather Update: రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు.. ANDHRA PRADESH
  • అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్‌
    అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్‌ ANDHRA PRADESH
  • జనసైనికులు సహయం POLITICAL NEWS

Copyright © 2023 cinemabuzz

Powered by PressBook News WordPress theme