మాచర్ల: రాయవరం గ్రామంలో నివాసముంటున్న జనసైనికుడు (సలువాది మర్రయ్య) గారు గత కొంత కాలంగా గొంతు వద్ద రంధ్రం ఏర్పడి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్ లో వైద్యులు లను సంప్రదించి చికిత్స చేసుకుంటున్నారు.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో మన రాయవరం గ్రామ జనసైనికులు ని సంప్రదించారు గ్రామంలో ఉన్న జనసైనికులు తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి వైద్యం నిమిత్తం ఆర్థిక సహయం అందించడం జరిగింది .. జిల్లా కార్యదర్శి పులి హరి గారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పులి హరి గారు మండల అధ్యక్షులు సాంబశివరావు గారు. గందం మల్లయ్య గారు.. ఉపాధ్యక్షులు కూరాకుల నాగేశ్వరరావు గారు.. లాల గారు వినోద్ గారు…

మరియు రాయవరం గ్రామ అధ్యక్షులు కొప్పురావురి శివ ప్రసాద్ గారు.. ఉపాధ్యక్షులు సంకూరి బాలస్వామి గారు… శ్రీకాంత్. భాస్కర రావు. తోట శ్రీనివాసరావు.. వెంకటేశ్వర్లు. శివయ్య. సురేష్. శివ. తమాసయ్య.. వెంకట్. నారాయణ. సిద్ది శ్రీను.మట్టారావు. నరేంద్ర. బంగారయ్య. నాగరాజు.సాంబయ్య. మరియు
బూసా శ్రీనివాస్ బొమ్ము చరణ్…
వెండి నాగేశేషయ్య.. తదితరులు గ్రామ జనసైనికులు పోల్గోన్నారు..