▪️అరెస్ట్ చేయకుండా సిబిఐనీ ఆపలేం సుప్రీంకోర్టు.
▪️అవినాశ్ ముందస్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాకరణ.

▪️హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు.
▪️25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్పై విచారణ జరపాలని చెప్పిన సుప్రీంకోర్టు.
▪️అంతవరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐకి అదేశాలు ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.
For More Articles : CLICKHERE